Monday, 18 March 2013

A Puppy's Love story

Hey Friends Gud Mng..!!
 I am still feeling sleepy
Wait i'll have a shower and come
 We are frnzs for ever
Im alone, how nice if i have a Girl Friend
Wow she is lovely, Isn't she
Hey wait im coming, If u leave i'll be alone again
Look at me dont be so shy
Hey guys dont stare on us like that, She is mine..!!
Ok Guys Bye..!! i'll catch u later
Come dear we will have some fun

Friday, 20 July 2012

నీ ప్రేమ కోసం

అంతులేని సముద్రం సైతం సూర్య కాంతికి చెలిమ్చి సెగలుగ  మారి నింగి చేరునే..

కారు మబ్బులు సైతం సీతల పవనాలకి పులకరించి చిరు ఝాల్లులు కురిపించునే..

నల్లని మట్టి సైతం రైతు నాగలి దెబ్బకు లొంగి రత్నాలు పండించునే..

చిన్న బీజం సైతం నీటి స్పర్శతో ప్రాణం పోసుకుని మధుగ ఫలాల్ని అందించునే..

క్రూర మృగం సైతం మనిషి వాత్సల్యానికి ప్రాణమిల్లి విశ్వాసం చుపించునే..

నుకుమారమైన  కుసుమం సైతం తోటమాలి కోసం తమ అందాన్ని అర్పించునే..

నేస్తమా.......!!!!
 
క్షణ క్షణం నీకోసం పరితపిస్తూ ప్రతి క్షణం నిన్నే అరాదిస్తూ..
 
నీ ప్రేమ కోసం నా పంచ ప్రాణాలను అరచేత పెట్టి..

నీకు కానుకగా ఇస్తున్నా నీ హృదయం కరగటం లేదా నేస్తమా..

ఈ మనసుని అర్థం చేసుకుని స్వికరించలేవ ప్రియతమ..

Tuesday, 17 July 2012

వైష్ణవి

కిలకిల నవ్వులు
చిట్టి పొట్టి మాటలు
బుడి బుడి అడుగులు
చిరు చిరు చేష్టలు
వాకిటలో దీపాలు
పుతోటలో కుసుమాలు
మెత్తని మనసుకు రూపాలు  
పెద్దల కలలకు సాక్షాలు

తోలి అడుగులు